Sugunasri Maddala's Reflections
This site reflects my ideas, interests and events.
Friday, May 30, 2008
ఎన్నో తెలుగు వెబ్ సైట్లు - అన్నిటికీ వందనాలు
ఇంటర్నెట్లో తెలుగు చాలా ఎదిగిపోయింది. అప్పుడే పట్ట శక్యం కావట్లేదు.
వీటిలో రైతులడుగు పెట్టి పంటలు పండించే కాలం ఎప్పుడో !
రైతులేంటీ .. . ఇంటర్నెట్ ఏంటీ అనుకుంటున్నారా!
కారెవరూ ఇంటర్నెట్ కి అనర్హం!!
Newer Posts
Home
Subscribe to:
Posts (Atom)
Edutainment
Crossword puzzles for farmers